Monday, August 11, 2008

సకలపూజలు.com

ప్రపంచము నలు మూలల్లో ఉన్న తెలుగువారికి వందనములు ,

మన సంస్కృతి సాంప్రదాయములు మరుగునపడుతున్న రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్న భక్తి రచనలను యథాతథంగా అందిచాలనే సదుద్దేశంతో ఈ బ్లాగ్ ‍నుప్రారంభించాం. ఇక్కడ ప్రచురించ బడిన రచనలు, అన్నీ ఇదివరకు వివిధ వెబ్సైట్స్ లలో, పుస్తకాలలో ప్రచురింప బడినవే. వీటిని ఇక్కడ వుంచటం ఎవరికైనా అభ్యంతరము లు ఉంటే మాకు తెలియచేయండి మేము వాటిని తొలగిస్తాము.

మీరు మే అభిప్రాయములను మరుయు అముల్యమిన సలహాలను మాకు అందించాలని మా మనవి.-----


ధన్యవాదములు ,

మీ సకలపూజలు టీం

No comments: